నూతన తహసిల్దార్ ఘన సన్మానం చేసిన మీసేవ నిర్వాహకులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో నూతనంగా బాధ్యతలను చేపట్టిన మండల రెవెన్యూ అధికారి నరేష్ మండలంలో గల మీ సేవ నిర్వాహకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రజలకు సేవ చేయాలనే మార్గంలో ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అని, ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన సేవలు గురించి ఏమైన డౌట్స్ ఉంటే తనను కలిసి వివరాలను తెలుసుకోవలసిందిగా సూచించారు, అలాగే మండలములో ఆధార్ పర్మినెంట్ ఎండ్రోమెంట్ సెంటర్ లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించగా స్పందించిన అధికారి సంభందిత అధికారులతో మాట్లాడి ఆధార్ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల మీసేవ నిర్వాహకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version