కృతజ్ఞతలు తెలిపిన రైతులు

మంగపేట నేటి ధాత్రి

మంగపేట బోర్ నరసాపురం గౌరారం వాగు ఒడ్డున. ఉన్నటువంటి నారు దిబ్బలలో అకాల వర్షం కారణంగా.. కరెంటు స్తంభాలు వాగులో కొట్టుకపోవడం జరిగింది. నారు దిబ్బల రైతులు.. మాను పెళ్లి వేణు ముసలయ్య. స్థానిక టిఆర్ఎస్ సీనియర్ నాయకులు. సిద్ధం శెట్టి వైకుంఠం కి పచ్చ శేషగిరిరావు కి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి. బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు. కాకులమర్రి .లక్ష్మణ్ బాబు కి అలాగే. రైతుబంధుజిల్లా అధ్యక్షులు. పల్ల బుచ్చయ్య కి తెలియజేయడం జరిగింది. వారి ద్వారా. ములుగు జిల్లా కరెంటు డి ఈ. నాగేశ్వరరావు కి సమస్య తెలియజేసి వెంటనే పరిష్కారం చేయించడం జరిగింది. నారు దిబ్బల రైతులు. టిఆర్ఎస్ నాయకులకు. డి ఈ కి. మంగపేట ఏఈ కి విద్యుత్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.. ఈ సమావేశంలో. స్థానిక నాయకులు. మండవ రామకృష్ణ, జవాంగుల చంద్రశేఖర్, రాణా ప్రతాపరెడ్డి పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version