Vanteru Pratap Reddy at Idol Installation Ceremony
శ్రీశ్రీశ్రీ మడలేశ్వర స్వామి, శీతలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి
నేటి దాత్రి న్యూస్
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిరిసినగండ్ల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మడేలేశ్వర స్వామి , శీతాళమ్మ విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్,రజక సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల క కనయ్య,సముద్రాల ఆంజనేయులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కనకయ్య,ఎర్రోళ్ల కనకయ్య, వార్డ్ మెంబర్ భవాని శ్రీరాములు,సముద్రాల నర్సింలు,మరియు రజక సంఘం నాయకులు తదితరులు ఉన్నారు
