thiragabadda voterlu…, తిరగబడ్డ ఓటర్లు…!

తిరగబడ్డ ఓటర్లు…! ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామరైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్‌ను బహిష్కరించి రెవెన్యూ అధికారులపై తిరగబడ్డారు. గ్రామంలో గత 80సంవత్సరాలుగా తాత, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను 200ఎకరాల భూములు మావి కాదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పేరుతో స్థానిక విఆర్వో తమను వేధిస్తున్నాడని, తాము సాగు చేసుకుంటున్న భూముల్లో జెండాలు పాతించి ఇవి ప్రభుత్వ భూములని చెప్పి తమకు జీవనాధారం…