repu jobmela, రేపు జాబ్‌మేళా

రేపు జాబ్‌మేళా కాటారం మండలంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్‌ మేళాను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోగలరని కాటారం పోలీసులు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్‌ హాల్‌ (అంబేద్కర్‌ స్టేడియం సమీపంలో) ఎస్పీ భాస్కరన్‌ అద్వర్యంలో ‘జాబ్‌ మేళా’ నిర్వహించబడునని అన్నారు. ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసిన యువతి, యువకులు…