నేటిధాత్రి ఎఫెక్ట్‌!

`వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌. `రెండు సార్లు రాంచంద్రయ్యను సస్పెండ్‌ చేయించిన ఘనత నేటిధాత్రి దే. `మొదటి సారి నిబంధనలకు విరుద్ధంగా పని చేసి కొలువు పోగొట్టుకున్నాడు. `ఇప్పుడు అర్థరాత్రి దాక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి సస్పెండ్‌ అయ్యాడు. `మొదటి సారి నాలుగు నెలలకే మళ్ళీ కొలువు తెచ్చుకున్నాడు. `ఇప్పుడూ ఆ ప్రయత్నంలోనే వుంటాడు. `మళ్ళీ మళ్ళీ కొలువు ఇవ్వడం ఎందుకు? `అక్రమాలు చేసి పట్టుబడినా ఉద్యోగం ఎందుకిస్తున్నట్లు? `లంచాలకు మరిగిన వారి కొలువులు శాశ్వతంగా తొలగించరా?…

Read More
ponguleti srinivas reddy

‘‘దమ్మిడీ అడగాలంటే’’ ‘‘దఢ పుట్టాలే’’.

-అవినీతి అంతమే మంత్రి పొంగులేటి లక్ష్యం. -లంచం కూడా దొంగతనంతో సమానం కావాలే! -దొంగలకిచ్చే ట్రీట్‌ మెంట్‌ జరగాలే! -అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వణకాలే! -అవినీతి సహించొద్దు..దొరికితే వదలొద్దు! -గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి. -దశాబ్దానికి పైగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి. -రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వందల కోట్లలో సంపాదనలు. -రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలో అంతులేని అవినీతి. -ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు. -భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ…

Read More
error: Content is protected !!