kabzadarulaku o mahila ci vathasu, కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు 1953 నుండి దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ దళితులు జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆ భూమి వారికి లభించింది. నగరశివారులో ఉన్న ఆ భూమి ధరకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములన్ని రియలెస్టేట్‌ వెంచర్‌లుగా రూపాంతరం చెంది, నివాస ప్రాంతాలుగా మారుతుండటంతో దళితులు సైతం తమకు చెందిన భూమి రెండు ఎకరాల 38గుంటలు అమ్మి జీవనోపాధి వెతుక్కుందామనుకున్నారు. కొనుగోలుదారులు ముందుకొచ్చారు. భూమి కొనడానికి సిద్ధమయ్యారు. అసలు…