
మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం.!
మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం కల్వకుర్తి/ నేటి ధాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన భాజపా సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మొగిలి దుర్గాప్రసాద్ రెండవసారి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన సందర్భంగా.. కల్వకుర్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నందుకు పార్టీ గుర్తించి రెండవసారి రాష్ట్ర కౌన్సిల్ లాంటి కీలక పదవి కట్టబెట్టిందన్నారు. ఈకార్యక్రమంలో…