
పల్లెల్లో రాజ్యమేలుతున్న బెల్ట్ షాపులు..
*పల్లెల్లో రాజ్యమేలుతున్న బెల్ట్ షాపులు.. *అక్రమాలను ఆదరిస్తున్న ఎక్స్ంజ్,శాఖ.. పలమనేరు(నేటి ధాత్రి) ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను అందిస్తున్నారు లేదో కానీ గ్రామాల్లో మాత్రం మద్యం ప్రియులకు బెల్ట్ షాప్ రూపంలో తెగ మందు తాగిస్తున్నారు గడిచిన ప్రభుత్వంలో బ్రాంది షాపులను ప్రభుత్వం నడిపి బెల్ట్ షాపులను అరికడితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటీకరణ చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుంది అనడంలో సందేహం…