
అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి.
అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు 40.000 ఆర్థిక సాయం వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి : వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన మారుముళ్ల కుమారస్వామి అనే కౌలు రైతు, అప్పుల బాధతో 21-10 -2015 నాడు పురగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తమ స్వంత భూమితో పాటు కొంత భూమి ని కౌలు తీసుకొని…