MLA G. Madhusudhan Reddy

పేదరిక నిర్మూలనకు చదువు వజ్రాయుధం.

‘పేదరిక నిర్మూలనకు.. చదువు వజ్రాయుధం’ భూత్పూర్/ నేటి ధాత్రి.     మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తల్లిదండ్రులు అందించి.. చదివించాలన్నారు. పేదరిక నిర్మూలనకు చదువు ఒక ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!