
100 రోజుల పని కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు
100 రోజుల పని కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గణపురం నేటి ధాత్రి గణపురం మండలం ధర్మారావుపేట గ్రామం లో జరుగుతున్న రోడ్ వర్క్ పనిని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి , ఆర్డీవో నరేష్ , ఎంపీడీవో ఎల్ భాస్కర్ విజిట్ చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ కూలీలకు విలువైన సూచనలు కొలతల ప్రకారం పని చేసి 300 రూపాయల వేతనం పొందాలి అని చెప్పడం జరిగింది. కూలీలు ఎండలో పనిచేయడం…