
సామాన్యుడి హక్కుల పరిరక్షణకే భూభారతి.
సామాన్యుడి హక్కుల పరిరక్షణకే భూభారతి. భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలoలో గల రైతు వేదిక భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సరిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని…