akrama matti tharalimpulapia cheryalu thisukovali, అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి

అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి ఊరచెరువులలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్ను నర్సయ్య డిమాండ్‌ చేశారు. అక్రమ మట్టి తరలింపులను అడ్డుకుని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామం, నెక్కోండ మండలం బంజరుపల్లి, నర్సంపేట మండలం మాదన్నపేట…

Read More