hanuman jayanthi utsavalu, హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

హనుమాన్‌ జయంతి ఉత్సవాలు హసన్‌పర్తి మండలంలోని సూదన్‌పల్లి గ్రామంలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు కొబ్బరికాయతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రామనామస్మరణతో గ్రామమంతా మార్మోగింది. గ్రామంలోని ఆలయానికి పెద్దఎత్తున హనుమాన్‌ దీక్షా స్వాములు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.