maji thehsildar nagaiah arrest, మాజీ తహశీల్దార్‌ నాగయ్య అరెస్ట్‌

మాజీ తహశీల్దార్‌ నాగయ్య అరెస్ట్‌ గుండెపోటుతో ఎంజిఎంలో చేరిక గోపాల్‌పూర్‌ భూవివాదం కేసులో ఒక్కొక్కరిగా జైలు బాటపడుతున్నారు. ఈ భూమి కబ్జా విషయంలో ఇటీవలే వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాజీ పీఎ అశోక్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపగా గురువారం రాత్రి మాజీ తహశీల్దార్‌ నాగయ్య, ఆర్‌ఐ ప్రణయ్‌, విఆర్‌ఎ రాజు, శ్యాంసుందర్‌ను అరెస్టు చేసినట్లు హన్మకొండ ఏసీపీ శ్రీధర్‌ తెలిపారు. గోపాల్‌పూర్‌ భూమికి సంబంధించి 2018 సెప్టెంబర్‌లో వీరు నకిలీ…