పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

పల్లెల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం పరిషత్‌ ఎన్నికల ప్రచారం మండలంలో జోరుగా సాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని ల్యాబర్తి, బొక్కలగూడెం గ్రామాలలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి మార్గం బిక్షపతి, ఎంపిటిసి అభ్యర్థిని అన్నమనేని ఉమాదేవి గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్‌ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి మార్నేనీ రవిందర్‌రావు హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర…