నిబంధనలు బేఖాతర్‌ 

నిబంధనలు బేఖాతర్‌ ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ ‘ ఇష్టారాజ్యం హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు బేఖాతర్‌ చేస్తోంది. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహస్తూ విద్యావ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తుంది. సరైన గ్రౌండ్‌, పార్కింగ్‌ స్థలం, మంచి నీటి వసతి లేకపోవటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటానికి కారణాలేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వహకులకు, అధికారుల మధ్య రహస్యపు ఒప్పందాలు ఉండటం…