ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…? తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ట్రబుల్‌షూటర్‌ హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదన్నది ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీతో సహా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలుకుని టిఆర్‌ఎస్‌ పీఠం ఎక్కే వరకు అతి కీలకమైన పాత్ర పోషించిన హరీష్‌రావు ప్రాధాన్యత మొత్తంగా తగ్గిపోయిందని రాష్ట్రం మొదలుకుని దేశస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ప్రస్తుతం తన…