Big Codafgal is a fool for public opinion.

పెద్ద కొడఫ్గల్ ప్రజావాణికి అధికారుల డుమ్మా..

పెద్ద కొడఫ్గల్ ప్రజావాణికి అధికారుల డుమ్మా అర్జీదారుల ఇబ్బందులు కామారెడ్డి జిల్లా /పెద్ద కొడఫ్గల్ నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ దశరథ్ ఆధ్వర్యంలోప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు త్వరితంగా పరిష్కారం కావడానికి ఉన్నతాధికారులు మండల కేంద్రాలలో ప్రజావాణి ఏర్పాటు చేశారు. కానీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా గత కొన్ని వారాలుగా అధికారులు గైర్హాజరు అవుతున్నారు…

Read More
Chudamani Gyan Yajna under the auspices of Geeta Prachara Seva Samiti

గీతా ప్రచార సేవాసమితి ఆధ్వర్యంలో చూడామణి జ్ఞాన యజ్ఞం..

గీతా ప్రచార సేవాసమితి ఆధ్వర్యంలో చూడామణి జ్ఞాన యజ్ఞం సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి) సిరిసిల్ల పట్టణంలోని బి.వై. నగర్ లో శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానం లో(వివేక చూడామణిపై జ్ఞాన యజ్ఞము) తేది 20-03-2025 నుండి 24-03-2025 వరకు ఐదు రోజులు సిరిసిల్లలో నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈరోజు గీతా ప్రచార సేవాసమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య చిన్మయ మిషన్,బి.వై నగర్ హనుమాన్ పరివార్ అధ్యక్షులు…

Read More
Meeting

జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి.!

భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి. బెల్లంపల్లి నేటిధాత్రి : భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి ఆడెపు రాజమౌళి 23/03/2025 ఆదివారం, సమయం:ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ సిపిఐ కార్యాలయం ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించడం…

Read More
Farmers, get ready for united struggles..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి మాజీ సర్పంచ్ నాగరాజు మల్లాపూర్ మార్చి 17 నేటి ధాత్రి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రుణమాఫీ కానీ రైతులతో మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులందరూ రాజకీయ పార్టీలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని…

Read More
Dalit speaker

దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను.!

దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చిట్యాల, నేటిధాత్రి : సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ అద్యక్షతన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ లు* మాట్లాడుతూ నాటి నుండి నేటి…

Read More
Sri Umamaheshwari.

శ్రీఉమామహేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు..

శ్రీఉమామహేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు భద్రాచలం ఆలయ ఏఈఓ కు అందజేత ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకులసుభాష్ ముదిరాజ్ గణపురం నేటి ధాత్రి. గణపురం మండలం ధర్మ రావు పేట గ్రామం నుండి భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం కొరకు గోటుతో వలసిన తలంబ్రాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మ రావు పేట శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి భద్రాచల పురవీధులలో కోటి గోటీ తలంబ్రాలు ముత్యాలు…

Read More
Arrested

బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ.!

బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి ____________________ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి: యుత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ…

Read More
Financial assistance to the victim's family..

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత..

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి కేసముద్రం మున్సిపాలిటీ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన పందుల యాకయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక క్వింటా బియ్యం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల…

Read More
Ayyappa Temple

అయ్యప్ప దేవాలయం నూతన అధ్యక్షులు గురుస్వామి.

అయ్యప్ప దేవాలయం ఆలయం నూతన అధ్యక్షులు గురుస్వామి ముత్తు కృష్ణను సన్మానము చేసిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డ్ వనపర్తి నెటిదాత్రి: భాధ్యతతో పనిచేసి వచ్చినపదవులకు న్యాయం చేయాలని మాజి నిరంజన్ రెడ్డి అన్నారు ఈసందర్భంగా మాజి మంత్రి నిరంజన్ రెడ్డి అయ్యప్పస్వామి ఆలయ నూతన కమిటీని సన్మానించారు ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ముఖ్యంగా యువత అధ్యాతికతవైపు ఆకర్షించడం హర్షించదగ్గ విషయం అని మాజి మంత్రి అన్నారు.గతములో ఆలయ అభివృద్ధి కోసం సహకరించామని…

Read More
Dattagiri overflowing with devotees.. Sangeet Darbar concludes.

భక్తులతో పోటెత్తిన దత్తగిరి.. ముగిసిన సంగీత్ దర్బార్.

భక్తులతో పోటెత్తిన దత్తగిరి.. ముగిసిన సంగీత్ దర్బార్. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ దత్తగిరి క్షేత్రంలో తెలంగాణ ఉద్యమ గాయని రేలారే రేలా గంగా భక్తి పాటలతో దుమ్ము లేపింది. దత్తగిరి మహారాజ్ 46వ వార్షిక అమర తిథి సందర్భంగా ఆలయంలో రాత్రి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి, సిద్దేశ్వరానంద గిరి జ్యోతి ప్రజ్వలన చేసి రాత్రి 10 గంటలకు సంగీత దర్బార్ ను ప్రారంభించారు. రేలారే గంగ బృందం సభ్యులు…

Read More
Congress

బిఆర్ఎస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న.!

బి.ఆర్.యస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ జె.టోనీ సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి) జిలెల్ల కు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో మరియు పొన్నం ప్రభాకర్ గారి వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న ప్రవీణ్ జె. టోనీ.. ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ కృష్ణ గారు, అరెస్టు చేసి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ…

Read More
Bandi Sanjay

బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న.!

సిరిసిల్ల జిల్లాలోని బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి ) సిరిసిల్ల పట్టణంలో ని మున్నూరు కాపు భవన్ లో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బిజెపి…

Read More
RKP

ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా.

ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా…. – ఆర్కేపీ లో గుట్టుగా గుడుంబా తయారీ – పులిమడుగు లో జోరుగా గుడుంబా విక్రయాలు – రూ. లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు – గుడుంబా మూలలపై దృష్టి సారించని ఎక్సైజ్‌శాఖ, పోలీస్ శాఖ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్, పులిమడుగు, తిమ్మాపూర్ ఏరియాలలో గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా…

Read More
Shishu Mandir

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల.!

శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.2011-12 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయంగా ఒక్కచోట సమ్మేళనమయ్యారు.గత 12 ఏళ్ల క్రితం అందరూ ఒకే చోట చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉద్వేగ భరితంగా ఉత్సాహంతో కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి వారి కుటుంబ పరిస్థితులు,స్థిరపడిన…

Read More
MP Ravichandra's

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ.

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ “నేటిధాత్రి”న్యూఢిల్లీ, మార్చి, 17: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి సోమవారం పరామర్శించారు. పార్లమెంట్ ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో ఈ మేరకు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రజలు, దేవుని…

Read More
Tahsildar arrested and transferred to jail.

తహసీల్దార్ అరెస్టు.జైలుకు తరలింపు.

“నేటిధాత్రి” ఎఫెక్ట్ తహసీల్దార్ అరెస్టు.జైలుకు తరలింపు. హైదారాబాద్ ,నేటిధాత్రి నేటిధాత్రి దినపత్రిక కథనంతో సూర్యాపేట జిల్లాలో తహసీల్దార్, ఆర్ఐ లు అరెస్టు అయ్యారు.ఈ నేపథ్యంలో వారిని నల్గొండ జైలుకు తరలించారు. జిల్లా రెవిన్యూ శాఖలో సంచలనం రేపిన పైల్స్ ట్యాంపరింగ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది.మోతే మండల రెవిన్యూ ఆఫీస్ లో పహాణిలను టాంపరింగ్ చేసిన కేసులో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సిరియస్ గా ఫోకస్ చేయడంతో.. గత కొంత కాలంగా…

Read More
Electronics shop

ఎలక్ట్రానిక్స్ షాపులో దొంగతనం.!

ఎలక్ట్రానిక్స్ షాపులో దొంగతనం. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో దొంగలు ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. కౌంటర్లోని నగదు సహా విలువైన ఎలక్ట్రానిక్ సామాగ్రి ఎత్తుకెళ్లారు. దొంగ చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More
Municipal

ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు.

ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు.. జహీరాబాద్. నేటి ధాత్రి: మున్సిపాలిటీలకు సంబంధించిన ఇంటి పన్నులు, ప్రాపర్టీ టాక్స్ , కుళాయి బిల్లుల వసూల్లో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, బిల్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ నెలాఖరులోగా 100 శాతం ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేయాలని టార్గెట్ విధించగా మూడు మున్సిపాలిటీలలో బిల్లుల వసూలు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం…

Read More
Press meeting

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం.

నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజల అయోమయం. తంగళ్ళపల్లి,నేటిధాత్రి: మండలంలో ఆయా పార్టీల నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజలు అయోమయానికి గురైతున్నారు.తంగళ్ళపల్లి మండలంలో ఒక వైపు బిఆర్ఎస్ నాయకులు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లతో ప్రజలు అయోమయానికి లోనవుతూ మండలంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితిని నెలకొన్నది. నువ్వా నేనా అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే…

Read More
Datta Giri Ashram

ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు.

దత్త గిరి ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు… జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామము, దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాడు దత్తగిరి మహారాజ్ 46వ అమర స్థితి పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ సలహాదైనా కేశవరావు ఆలయానికి రాగానే ఆలయ పూజారులు ఆలయ పీఠాధిపతి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు….

Read More
error: Content is protected !!