వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండలంలో ని నుకలమర్రి గ్రామములో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ రురల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్యదీక్షకుడు ,బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ 70 వ పుట్టినరోజు సందర్భంగా నూకలమర్రి గ్రామంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మండ్లు , మజి సర్పంచ్ పెండ్యాల తిరుపతి అధ్యక్షులు మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రనీ సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగలు అభివృద్ధి చేసి 24 గంటలు కరెంటు,నీళ్ళు , రైతు బంధు రైతు భీమా, కళ్యాణ్ లక్ష్మి,లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని వారు సందర్భంగా మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మజీ సర్పంచులు పండుగు తిరుపతి ,చoద్రయ్య , ఏఎంసీ డైరెక్టర్స్ పెండ్యాల శంకర్ , పాసుల అంజి,బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుంటీ అంజి , నరేందర్ రెడ్డి, ఏష పర్షరం, తీగలా శ్రీనివాస్ నాయకులు దొంతుల అంజనికుమార్, చెరకు రవీందర్ , రోమాల ప్రవీణ్, పిట్టల వెంకటేష్, మాజి ఉపా సర్పంచ్ చంద్రయ్య,ఎడపెల్లి మహేష్, ప్రవీణ్,ఎడపెల్లి విష్ణు,నరేష్,రాజు, సాయి కృష్ణ,శేకర్, ,మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
