
మల్హర్ . నేటి ధాత్రి . మండలంలోని కొయ్యూరు సెంటర్లో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా నిర్వహించిన బీసీ కుల నాయకులు
జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు
ఆర్ కృష్ణయ్య పిలిపివేరకు
జాతీయ బిసి సంఘం జిల్లా ఇన్చార్జి
విజయగిరి సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది విజయ గిరి సమ్మయ్య మాట్లాడుతూ
కొయ్యూరు సెంటర్లో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ తల్లి సాకలి ఐలమ్మ ఆనాటి దొర్ల మీద ఐలమ్మ పోరాటం చేయడం జరిగింది భూమికోసం భుక్తి కోసం అన్ని వర్గాల ప్రజల గురించి ఉద్యమం చేశారు ఆనాటి ఉద్యమం స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ఐలమ్మ ఆశలను కొనసాగించాలని కోరుతున్నాం
ఈ మండల ప్రజాప్రతినిధులు అవసరానికి ఎలక్షన్లో బీసీల ఓట్లు వేయించుకొని కొయ్యూరు సెంటర్లో ఐలమ్మ విగ్రహం పెట్టకపోవడం చాలా బాధాకరం బీసీల అందరం కలిసి బీసీ హక్కుల సాధనకై మరో ఉద్యమానికి చేయాలి
కొయ్యూరు సెంటర్లో
ఇప్పటికైనా చాకలిఐలమ్మ( రజక) విగ్రహం పెట్టడానికి బీసీ కుల బంధువులందరూ సహకరించాలని కోరుచున్నాము
ఈ కార్యక్రమంలో బిసి ఎస్సి ఎస్టి సంఘాల నాయకులు కాటారం డివిజన్ బిసి అధ్యక్షులు ఆత్మకూరు స్వామి యాదవ్ రజక సంఘం నాయకులు పావురాల రాము. లక్ష్మణ్. తిరుమల్. గట్టయ్య
యాదవ సంఘం నాయకులు కొడా రి బాపు. రాజీర్
విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు D. తిరుపతి. ఓదెల తిరుపతి. నగరూరి రాజారాం.
పద్మశాలి సంఘం బత్తుల రవీందర్
నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు
అడ్డూర్ తిరుపతి ఎస్టీ సంఘం నాయకులు లాకావత్ సవేందర్. స్వామి. కొమురయ్య
ఎస్సీ సంఘం నాయకులు
కొండ్ర దుర్గయ్య. కొండ నరసయ్య
దామెర ముత్తయ్య
మహిళా నాయకురాలు
పంతకాని చంద్రకళ
ఓసి నాయకులు
రజిత
శ్రీనివాస్.బాపు. తదితరులు పాల్గొన్నారు