ఓటు నీ ఆయుధం

దానిని అమ్మకానికి పెట్టకు… నోటు కోసం ఎదురుచూడకు.. నోటు పట్టుకొచ్చేవాడిని చీకొట్టు… ప్రలోభాలకు గురికాకు… ఆగం‌ కాకు.. నిజాయితీ గా ఓటేసి గర్వపడు… మనస్సాక్షి చెప్పిందే విను.. ఓటు పవిత్రమైనది… మీ జీవితాలను మార్చేది. ఒకనాడు ఎన్నికలంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఓటు వేసే సమయంలో మనస్సాక్షి, ఆత్మసాక్షితో వేసేవారు. కానీ ఇప్పుడు ప్రలోభాలకు గురై నాయకులు చెప్పిన మాటలకు తలొగ్గుతున్నారు. ఓటును అపహాస్యం చేస్తున్నారు. ఓటు ఎంతో పవిత్రమైనది. ఇప్పుడున్న కాలంలో నిస్వార్ధ నాయకులు లేరు….

Read More

టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు ప్రారంభం

– నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ – రెండో వారంలో కమిటీల ఎన్నిక – నగర సమావేశంలో నేతల వెల్లడి ఖమ్మం, నవంబర్, 2: జర్నలిస్టుల సంఘం.. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆకుతోట ఆదినారాయణ అద్యక్షతన బుధవారం జరిగిన ఖమ్మం నగర యూనియన్ విస్త్రత స్థాయి సమావేశంలో కొత్త సభ్యత్వాలను చేర్పించు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.. నేటి నుంచి ఖమ్మం…

Read More

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన రోడ్డు షోకు తరలి వచ్చిన మున్నూరు కాపులు

నారాయణ పురం కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు నారాయణ పురంలో నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మండల కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు షోలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన మున్నూరుకాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రోడ్డు షో ప్రారంభానికి ముందు…

Read More

ప్రచారం స్వస్తి- ప్రలోభం జాస్తి! మూగబోయిన మైకులు.

రాజగోపాల్‌ రెడ్డి బిజేపిలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక.  నాలుగు నెలలుగా మునుగోడు వార్తల్లో నిలిచింది. ఎంతో ఆసక్తిని తేలుతున్న ఉప ఎన్నిక. ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందు నుంచే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత వరుసగా బహిరంగ సభలు. ఆ తర్వాత అక్కడే మకాం వేసిన రాజకీయ పార్టీలు. మూడు నెలలుగా హోరెత్తిన ప్రచారం. ప్రజలు ఎవరిని కనికరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి… ఎవరికి వారే వేసుకుంటున్న లెక్కలు! గెలుపు,…

Read More