maji mla bandari shararani mruthi, మాజీ ఎమ్మెల్యే బండారి శారరాణి మతి

మాజీ ఎమ్మెల్యే బండారి శారరాణి మతి

పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారరాణి అనారోగ్యంతో మతిచెందారు. కొద్దీరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం మతిచెందారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శారరాణి పార్టీకి దూరంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here