otuhakku viniyoginchukunna mantri allola, ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి అల్లోల

ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి అల్లోల

ప్రాదేశిక ఎన్నికల సందర్బంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం తన స్వగ్రామం ఎల్లపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here